బాధిత కుటుంబానికి *ఎస్ కే ఆర్ ట్రస్ట్* ద్వారా ఆర్ధిక సాయం
మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన దారి మీది మల్లయ్య గారు అనారోగ్య కారణంతో రాత్రి మరణించడం జరిగింది అట్టి విషయం తెలుసుకుని *ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి* గారు దరిమిది మల్లయ్య గారి అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపించగా గ్రామ నాయకులు, గ్రామస్తులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో చుక్కా రెడీ . దేవరి అంతయ్య దరిమిది రాజయ్య గార్లు పాల్గొన్నారు.