👉ప్రతి చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
గద్వాల:-ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు చేనేత కార్మికులకు ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత కార్మికుల అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు హాజరయ్యారు . చేనేత కార్మికులు నేతన్న వారి సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ గారికి వివరించడం జరిగింది.ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి చేనేత కార్మికులు నేతన్న పట్టు తవాలా తో సత్కరించారు.ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గొర్లఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన చేనేత కార్మికులకు చేనేత భీమా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… చేనేత రంగాన్ని చేనేతరంగానే పరిచయం చేసిన నల్ల సోమనాద్రి గారి కుటుంబానికి ప్రత్యేకంగా శిరస్వంచి నమస్కరిస్తారు తెలిపారు .
గతంలో ఈ చేనేతరంగాన్ని అక్కడ సూర వివిధ దేశాల రాష్ట్రాల వెళ్ళి అక్కడ ఉన్న పని వద్దులే మనవారు పంపించి అప్పట్లో అక్కడికెళ్లి ట్రైనింగ్ ఇచ్చి గద్వాల చేనేత చేనేత రంగాన్ని వృద్ధి కొరికి చాలా ప్రయత్నం చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు..
మీ అందరికి తెలుసు ఎందుకంటే గద్వాల చీర అంటేనే భయపడే పరిస్థితికి చాలామందికి వస్తుంది. ఇప్పుడే దీన్ని గతంలో నేను కూడా మీ మధ్యలో పెరిగినా ను సంవత్సరాలు మీ అందరి మీ కాలనీలో ఉన్నాను.
గతంలో వాసున్నప్పుడు దొంగ ఇది జెర్రీ వస్తేనే పోయి కోసేస్తుంది అతికించే విధానం ఒక గద్వాల్ మీకే ఉంది ఎక్కడ కూడా ఎక్కడ ప్రపంచంలో ఎవరు కూడా చేయరు ఆ విద్య అనేది మన కనుమరుగైపోయింది.
అది కూడా మేము చీరను తయారు చేయాలంటే మూడు రోజులైనా ఇస్తామని నాకు తెలుసు అయితే నేను నాకున్న తెలిసిన కాడికి మనం నెలకు గతంలో రెండు, మూడు చీరలు చేస్తుంది. ఇప్పుడు మూడు చీరలు కంటే రకరకాల డిజైన్స్ గాని పెడల్స్ సిస్టం గాని మిస్టరీ రావడం అని చాలా మార్పు వచ్చింది కానీ మన గద్వాల్ లో మార్పు రాలేదు.
గతంలో కూడా నేను ప్రయత్నం చేసిన సబ్సిడీ రూపంలో మన కోయంబత్తూర్ కెళ్ళి తెచ్చి ఆ పెడల్స్ ని వాళ్ళ తీసుకొచ్చి ఆ పెడల్స్ విధానాన్ని డిఫరెంట్గా చేయాలని ఒక ప్రయత్నం చేసిన అది కొంత సక్సెస్ కాలేదు అప్పుడున్న ఆ అధికారులు చేంజ్ కావడం వల్ల అది మూలకు పడింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మనం కొంత ప్రయత్నం చేసిన మాది జరగలేదు. కచ్చితంగా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి భవిష్యత్ అనేది తగ్గుకుంటూ వస్తుంది మీ తరం అంటే ఒకతరం గారికి ఆగిపోతుంది గాని చేనేత కార్మికులు మటుకు చేనేతన ఆపేసి వేరే రంగాల వైపు మలుపుతున్నారు. మీ చేనేత రంగం అనేది రోజు చీనిస్తుంది రాబోకాలంలో ఇంకా వస్తే ఎందుకంటే ఈరోజు ప్రొడక్షన్ అయి వస్తుంది. మన రాష్ట్రంగా చీర రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఇక్కడ వచ్చి మన ప్రజలకు అందుబాటులో వస్తుంది ఎందుకంటే మీ భవిష్యత్ చేనేత కార్మికులను కాపాడుకోడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని. అని తెలిపారు..
గద్వాల్లో దాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా మీరు కూర్చొని మాట్లాడుకొని హ్యాండ్లూమ్ అనేది తీసేయండి గద్వాల చరిత్ర అనేది మరుగుపడినట్లయితే నిజంగానే హ్యాండ్లూమ్ లేదు ఇప్పుడు దాని సంగతి కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి దాన్ని అట్లే చేసే విధానం ఆల్మోస్ట్ గ్రామంలో కొన్ని విలేజ్ల మాత్రమే కొంత నడుస్తుంది ఆల్మోస్ట్ కూడా మాక్సిమం ప్రభుత్వం కెళ్ళి అన్ని పథకాలు రావాలంటే ప్రతి ఒక్కరూ జియో ట్యాగ్న ఖచ్చితంగా చేసుకొని అవసరం ఉంది నేను ఏ.డి గారికి చాలాసార్లు రిక్వైడ్ చేసిన జియో ట్యాబ్ ఎంత పెంచుకోగలిగితే అంత మనకు లాభం జరుగుతుంది.
బిజినెస్ పరంగా కాకుండా వ్యక్తిగత భద్రత అనేది ఎందుకంటే ఇన్సూరెన్స్ విధానం గాని. ఈరోజు సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో చాలామంది రైతులకు రైతు బీమా, పథకం అదేవిధంగా వర్తిస్తుందో. ఇన్సూరెన్స్ విధానం వచ్చింది. ఈ ఇన్సూరెన్స్ ద్వారా కూడా చేనేత కుటుంబా లో అనుకోకుండా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం చనిపోయిన కుటుంబం రోడ్డు పాలన కాకూడదు ఆ కుటుంబానికి భద్రత ఉండాలని ఐదు లక్షల రూపాయలు చేనేత బీమా సౌకర్యం కల్పించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారిని గర్వంగా తెలిపారు.
చాలామందికి ఇండ్ల లేని సమస్యలు ఉన్నాయని తెలిపారు వారికి కూడా ఖాళీ స్థలాలు ఉంటే వారికి కూడా త్వరలో గృహ లక్ష్మీ పథకంలో అవకాశం కల్పిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ…..
నీకు సంబంధించి కొన్ని ఇప్పుడు చర్చించుకుంటే పెన్షన్ సంబంధించి కొంత వరకు సమస్య ఉందని చెప్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఆ జాబితా అంతా తయారు చేసి ఎవరికి ఇంకా పెన్షన్స్ రావాలి ఎందుకు ఇంకా పెండింగ్ ఉందని అది కూడా మనం త్వరగా క్లియర్ చేయాల్సి ఉంటుంది దానితోపాటు ఇంట్లో బ్యూటిషన్ సంబంధించి కూడా కొంచెం సమస్య ఉందంటున్నారు తాతలు ముత్తాతల కాలంలో ఉన్న ఇండ్లకు సంబంధించి ఇప్పుడు న్యూట్రిషన్ అంటున్నారు. అవి కూడా మీరు అప్లై చేసుకుని ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తా ఇమీడియట్ గా కూడా రిసార్ట్ చేయడం జరుగుతుంది.
ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా త్వరలో ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని మీ తరఫునుంచి డిపార్ట్మెంట్ తరఫునుంచి అలానే మాస్టర్ యువర్ ఫోన్ నుంచి కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎటువంటి జాయింట్ కొట్టు అని చెప్తున్నారో అవి ఎంకరేజ్ చేసే విధంగా మాస్టర్ యువర్ ఫోన్ నుంచి కూడా కొన్ని మీరు ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడుతూ మన వయసు మోటివేట్ చేయాల్సిన అవకాశం ఎంతో ఉంది ఎందుకంటే ఇది మన జిల్లా యొక్క ప్రత్యేక పద్ధతి కాబట్టి అది మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు ఇటువంటి నా పద్ధతిని ఎంకరేజ్ చేయాలని కూడా కోరుతున్నాను.
👉ఈ కార్యక్రమంలో ఎంపీపి విజయ్, కౌన్సిలర్స్ శ్రీమన్నారాయణ నరహరి శ్రీనివాసులు, జిల్లా చేనేత శాఖ అధికారి గోవిందు, చేనేత కార్మికులు సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.