అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎస్.రాయవరం సచివాలయం వద్ద నిర్వహించిన ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ కు హాజరైన గర్భిణీ స్త్రీలు,యువకులు, పిల్లలు,వృద్దులు ను ఉద్దేశించి డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులైన చుట్ట, బీడీ,సిగరెట్టు, పాన్ పారగ్, ఖైనీ,డీలక్స్ కాల్చటం కానీ, నమలటం వలన కాని టి.బి, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్