తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల యూనియన్ పిలుపు మేరకు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ధర్నాలు నిర్వహిస్తున్నారు జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ఇచ్చిన మాట ప్రభుత్వం మూట కట్టి పక్కన పెట్టింది అనే మాట బహిర్గతమే… అయితే ఇంటికో ఉద్యోగం ఇచ్చాడు మాట పక్కన పెడితే వచ్చిన ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యం చూస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం చేసే ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతుంది అనే మాట కూడా వెలుగులోకి వస్తూనే ఉంది….. *మూడు సంవత్సరాలు ప్రొఫెషన్ పేరు పెట్టి*మరో సంవత్సరం పెంచి నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వం*…. అయితే సుమారు (పదివేల556) జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 2018 సంవత్సరంలో విధుల్లో చేరడం జరిగింది…. *పర్మినెంట్ కాలేక సుమారు 43 మంది చనిపోయిన వారికి కనీసం ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదు*…. ఎంతమంది ఉసురు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకలి నిలవడం లేదు అనే మాట వాస్తవం… బిశరత్ గా పంచాయితీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వానికి నిరసన దిగినామని పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు