అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోగల అన్ని
గ్రామ సచివాలయం ల్లో ఫ్రై డే..డ్రై డే ను పురస్కరించుకొని యాంటి లార్వా ఆపరేషన్, అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ తెలిపారు.అలాగే బి.సత్యనారాయణ ఎం.పి.హెచ్. ఈ. ఒ పర్యవేక్షణలో, ఎం.రత్న సఖి మలేరియా ఇంఛార్జి నోడల్ అధికారి