వసతి గృహాలు గురుకులాల్లో పరిశుభ్రత విద్యార్థుల భద్రతఫై ప్రత్యేక దృష్టి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి శుచికరమైన భోజనంమెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కూచారం కేజీ.బీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఆర్డీవో జై చంద్రారెడ్డి తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి…