Month: January 2025

7,500 కోట్ల ఖర్చు.. కంటికి కనిపించని శత్రువుతో ముప్పు!

7,500 కోట్ల ఖర్చు.. కంటికి కనిపించని శత్రువుతో ముప్పు! ఏకంగా7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. రేయింబవళ్లు వేలాదిగా కార్మికులు, వందల సంఖ్యలో…

విశాల్ అలా అవ్వడానికి కారణమిదే..

హీరో విశాల్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గతంలో ఆయన కంటికి తగిలిన గాయమే అందుకు కారణమని తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్ లో విశాల్ కంటికి దెబ్బ తగిలింది. దానివల్ల శరీరంలోని నరాలు దెబ్బతిన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.…

కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

హైకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు…

కిమ్స్ కు చేరుకున్న అల్లు అర్జున్

సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్ పేట్ పోలీసులు ఆయనకు…

వచ్చేనెలలో సర్పంచ్ ఎన్నికలు!

వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వరుసగా పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు ముందే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ…

దేశంలో HMPV వైరస్ కలకలం.. 7కు పెరిగిన కేసులు

భారత్ లో HMPV వైరస్ కేసుల సంఖ్య ఏడుకి చేరింది. కర్ణాటకలో 2, గుజరాత్లో 1, తమిళనాడులో 2 కేసులు నమోదవ్వగా.. తాజాగా మహారాష్ట్ర 2 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. పైగా ఈ వైరస్ బారిన పడిన వారందరూ నెలల బిడ్డలే…

error: Content is protected !!