భారత్ లో HMPV వైరస్ కేసుల సంఖ్య ఏడుకి చేరింది. కర్ణాటకలో 2, గుజరాత్లో 1, తమిళనాడులో 2 కేసులు నమోదవ్వగా.. తాజాగా మహారాష్ట్ర 2 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. పైగా ఈ వైరస్ బారిన పడిన వారందరూ నెలల బిడ్డలే కావడం గమనార్హం. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది పాత వైరస్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!