మల్లంపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం…
రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు… మల్లంపల్లి మండలం నుండి 200 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిక… కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ములుగు ఎమ్మేల్యే సీతక్క … రాబోయేది కాంగ్రెస్ పార్టీనే,…