Category: తాజా వార్తలు

ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల స్వచ్ఛందంగా బంద్

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉదయం స్వచ్ఛందంగా బంద్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది గాని

రామాయంపేట పట్టణంలో ఘనంగా మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్,ఎక్సైజ్ సీఐ.రాణి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ

చింతగింజల ఫ్యాక్టరీని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ తావుర్య నాయక్

చింతగింజల ఫ్యాక్టరీని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ తావుర్య నాయక్ రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో ఉన్న మహేష్ ఇండస్ట్రీస్ చింత గింజల ఫ్యాక్టరీలో ప్యూర్ ఆయిల్ తయారు చేస్తున్నారన్న

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి –జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

Reporter -Silver Rajesh Medak. తేదీ 25-6-2024.మెదక్ . *ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి –జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మంగళవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అధికారుల తో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బిజెపి నాయకులు ఘన సన్మానం

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 25:- మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగిందని రామాయంపేట పట్టణ బిజెపి సీనియర్ నాయకులు జె.శంకర్ గౌడ్ తెలిపారు. ఈ ప్రమాణస్వీకార

నార్సింగి : ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వాడకం పెరిగడం, వాటి నియంత్రణ కొరకు ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం కనబడుతుంది. మాదక ద్రవ్యాలకు ఎక్కువ శాతం యువత ఆకర్షితులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మాదక

నిజామాబాద్ : రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు అడ్డా

సురేందర్ నవీపేట్ రిపోర్టార్ స్టూడియో 10టీవీ ప్రతినిధితేది :25-6-2024 నిజామాబాద్ : రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు అడ్డా నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రోజురోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి బాసర రైల్వే స్టేషన్లను వస్తాయి. ఈ

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ స్కుల్స్

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 24:- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది గాని పరిపాలన విధానం మారలేదు అలాగే అధికారం మారింది గానీ అధికారుల తీరు మారలేదు మద్యంపై వచ్చే ఆదాయం మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి.. అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు

Reporter -Silver Rajesh Medak. తేదీ: 24-06-2024 ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి ఒకే సమస్య పై పలుమార్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు

1981-82బ్యాచ్ 7వ అపూర్వ కలయిక

చేవెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981-82 చదివిన నాటి విద్యార్థులు ఆదివారం ఓ ఫామ్ హౌస్ లో 7వ ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ అపూర్వ కలయిక కార్యక్రమంలో 45 మంది పూర్వ విద్యార్థులు హాజరై తమ చిన్ననాటి

error: Content is protected !!