సొమ్మంతా దోచుకున్నా అడిగేనాథుడు ఉండడనే ధీమా షాద్ నగర్ లో ఎస్సైగా పని చేసినప్పుడు కూడా వివాదాస్పదమే పోలీసు దొంగైతే ఎలా ఉంటుంది. కథ మాములుగా ఉండదు కదా..? ఆయనో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి. ఆయనకి కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులు
హైదరాబాద్ :జూన్ 28 హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఇదే అంశమై డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో కేటీఆర్ మాట్లాడారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్
సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్ రూ.11లక్షలు విరాళం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలంలో పునర్నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి విరాళాల
హైదరాబాద్ :జూన్ 27భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున ఆరోపించారు. జమున మీడియాతో మాట్లాడుతూ.. “రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసింది. ఈటలను చంపేస్తామంటే భయపడేది లేదు.
జమున కీలక ప్రకటన చేయబోతున్నారా.. అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ..! ఈటల.. ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ పేరు మార్మోగుతోంది.. గత కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో నెలకొన్న పరిస్థితులతో ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు..? కీలక నిర్ణయమే
హైదరాబాద్:జూన్ 27మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా సోలిపేట పని చేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు.
కరీంనగర్ జిల్లా: జూన్ 27పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు ప్రియుడు స్నేహితులు వీడియోలు, ఫోటోలు తీశారు. అవి చూపి బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణంలో ఓ
భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ధోనికి ఉండే క్రేజ్ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఇటీవల జరిగిన ఐపీఎల్లోనూ మరోసారి రుజువైంది. చెన్నై సూపర్
తిరుపతి :జూన్ 27తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఇక వీకెండ్ అయితే చాలు ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుంటుంది. తాజాగా ఈరోజు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల
యాభై ఏడ్ల క్రితం నేను సదివిన బడి ,మా స్వగ్రామం వీపనగండ్ల ఉన్నత పాఠశాలలో నిన్నటిరోజు “ వంగూరి వాచకం” పుస్తక పరిచయ సభ అనతరం సన్మానం జరిగాయి. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ నర్సింహ్మా రెడ్డి ఉపాధ్యాయ బృందం