తాజాగా సైబర్‌న్యూస్ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. WhatsApp నుంచి పెద్ద మొత్తంలో డేటా లీక్ అయినట్టు.. వాట్సప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. తాజాగా సైబర్‌న్యూస్ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. WhatsApp నుంచి పెద్ద మొత్తంలో డేటా లీక్ అయినట్టు
బీసీలను మభ్యపెడుతున్నారు 50% ఉన్న రిజర్వేషన్ సరియైన తీరులో ఇవ్వడం లేదు — జనాభా ప్రకారం 50 శాతం కు పెంచాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన.సుప్రీంకోర్టు EWS రిజర్వేషన్లను సమర్ధిస్తూ తీర్పు చెప్పినందున
మహానందిలో సినీ నటుడు శరత్ బాబు పూజలు స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 27, మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని ఆదివారం సినీ నటుడు శరత్ బాబు దర్శించుకుని ప్రత్యేక
రాజస్థాన్.. ఉదయ్‌పూర్‌లో నవంబర్ 15న ఈ ఘటన జరిగింది. భదవిగూడలోని ఇచ్ఛాపూర్ణ శేషనాగ్ భావ్‌జీ మందిరంలో భలేశ్ కుమార్ అనే తాంత్రికుడు.. విచిత్రమైన పూజలు చేస్తూ ఉంటాడు. ఐతే.. అప్పుడప్పుడూ కొంతమంది అతని దగ్గరకు వచ్చి.. తాంత్రిక పూజలు చేయించుకుంటూ ఉంటారు.
మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 27, మహానంది: మహానంది పుణ్యక్షేత్రాన్ని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం కామేశ్వరీ దేవి సహిత
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్, యూనియన్, సిఐటియు, అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం, ఎంఈఓ ఆఫీస్ ఆవరణలో, ఆదివారం ఉదయం, వై సుజాత అధ్యక్షతన, మండల సమన్వయ కమిటీల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్
సిద్ధాంతం ఆధారంగానే బిజెపి ఎదుగుదల ప్రపంచములోనే అతి పెద్ద పార్టీ బిజెపి బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి సిద్ధాంతాలతోనే బిజెపి ఎదిగిందని, ప్రపంచంలో 13 కోట్ల పార్టీ సభ్యత్వం గల ఏకైక పార్టీ బిజెపి అని ఆ పార్టీ
పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు – హైదరాబాద్, (నవంబర్ 27): ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 8 నుంచి జనవరి 3 వరకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
మానవాళికి హానీ కలిగించే కొనాపర్పస్ మొక్కలను తొలగించిన సంత్ నిరంకార్ (చేవెళ్ళ) మానవాళికి హానీ కలిగించే కోనాపర్పస్ మొక్కలను నేడు ఆదివారంనాడు చేవెళ్ళ మండల కేంద్రంలోని సంత్ నిరంకార్ వారు సత్సంగ్ కేంద్రంలో ఉన్న కోనాపర్పస్ మొక్కలను పూర్తిగా తొలగించి మంచి
పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న కార్మికుడు… బిస్కెట్ పరిశ్రమ యాజమాన్యం వేధింపులు భరించలేక..? పరిస్థితి విషమం..ఆసుపత్రికి తరలింపు.. రంగరెడ్డి జిల్లా చౌదరిగూడ మండల పరిధిలోని లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పుంటిచ్చుకున్నాడు. లాల్ పహాడ్ పరిధిలోని