Tag: Telangana news

మహబూబాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ అప్డేట్

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-12.07%, డోర్నకల్-14.60, మహబూబాబాద్ -11.65%, నర్సంపేట-11.20, పినపాక 11.95, ఇల్లందు-11.90, ములుగు -11.38,శాతంగా ఉన్నాయి.

ఓటు హక్కు వినియోగించుకున్న కొండ కుటుంబ సభ్యులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ ఓటు హక్కు వినియోగించుకున్న కొండ కుటుంబ సభ్యులు చేవెళ్ల మండలం గొల్లపల్లి ధర్మసాగర్ పరిధిలోని మండల పరిషత్ పాఠశాల లో బూత్ నెంబర్ 274 లో చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అమానవీయ ఘటన.. మురికి కాలువలో ఆడ శిశువు మృతదేహం

అమానవీయ ఘటన.. మురికి కాలువలో ఆడ శిశువు మృతదేహం హుజురాబాద్ పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల మురికి కాలువలో శుక్రవారం లభ్యం కావడం కలకలం రేపింది.

ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే..

ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే.. విధులకు హాజరయ్యే టీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఇకపై జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు సంస్థ ఎండీ సజ్జనార్. డ్రైవర్లు, కండక్టర్లు మినహా మిగతా వాళ్లు క్యాజువల్ డ్రెస్సులు వేసుకోవడం

సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం….రద్దీగా మారిన జాతీయ రహదారులు

సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం….రద్దీగా మారిన జాతీయ రహదారులు ఓట్ల పండుగ వచ్చింది.ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు.ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ

పోలింగ్ సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

Reporter -Silver Rajesh Medak. తేదీ 10-5-2024మెదక్ పోలింగ్ సామగ్రి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మెదక్ లో

తెల్లాపూర్ బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో మాజీమంత్రి హరీష్ రావు

Reporter -Silver Rajesh Medak. Date -9/05/2024. తెల్లాపూర్ బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో మాజీమంత్రి హరీష్ రావు కామెంట్స్… వెంకటరామిరెడ్డి స్థానికుడు. మీ అందరివాడు వెంకటరామరెడ్డి. బిఆర్ఎస్ హయంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రుణమాఫీ

ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ కొండా వెంకట రంగారెడ్డి, జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ అధ్వర్యంలో గత 2 నెలలుగా చేవెళ్ల పట్టణ కేంద్రంలోనీ కేవీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో వికారాబాద్ 11

కేసారంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

కాంగ్రెస్ లో చేరిన కాసుల రాము గౌడ్ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు తథ్యం అని చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన నాయకులు పి మల్లారెడ్డి,

రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం

రామాయంపేట (స్టూడియో10టీవీ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు మద్దత్తుగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు 5వ వార్డులో రోడ్డు పక్కన గల

error: Content is protected !!