ఈరోజు మాజీ మంత్రి వర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి హైదరాబాద్లోని నివాసంలో మోమిన్ పేట మండలం సయ్యద్ అలీపూర్ గ్రామానికి చెందిన BRS నాయకుడు పట్లోళ్ల.వెంకట్ రెడ్డి గారు మాజీ మంత్రి శ్రీ గడ్డం.ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసాద్ కుమార్ గారు రానున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు