ఎమ్మెల్యే ఆనందం విమర్శిస్తే బట్టలు విడదీసి కొడతాం కోటపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కరీంపురం సర్పంచ్ సుందర అనిల్

*అసమ్మతి నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ మీ గతం మర్చిపోవద్దు

*చౌరస్తాలో బట్టలు విప్పేసి కొడతాం.*

రాజకీయ అభివృద్ధి కోసం అసమతి అనే పేరు పెట్టారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వర్గీయులు
వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ నేతల మీడియా సమావేశం. వికారాబాద్ బిఆర్ఎస్ అసమ్మతి నాయకులపై తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వర్గీయులు.
ఎమ్మెల్యే ఆనంద్ పైన అబద్ధాలు మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం వికారాబాద్ *ఎన్టీఆర్ చౌరస్తాలో బట్టలు ఇప్పిసి కొడతాం*
ఘాటుగా స్పందించిన కోటిపల్లి మండల్ కరీంపూర్ సర్పంచ్ అనిల్ సుందరి.. కొంతమంది అసమ్మతి అని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే పై రోజు ఏదో ఒక ఆరోపణలతో కొంతమంది కాలం గడుపుతున్నారు.

త్వరలో మీకు బుద్ధి చెప్తాం.

ఆనంద్ ఎమ్మెల్యే ఇచ్చిన భిక్షతో పదవుల అనుభవిస్తున్నారు.
మళ్లీ ఎమ్మెల్యే పైన విమర్శలు చేస్తున్నారు…
జన్మలో కూడా ఎవరు పదవులు ఇవ్వకుండే ఎమ్మెల్యే ఆనంద్ మిమ్మల్ని పదవులు ఇస్తే మీరు అవాక్కులు చవాకలు మాట్లాడుతూ పార్టీను నష్టం కూల్చేలా వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్యే ఆనంద్ చేస్తున్న అభివృద్ధిని సహకరించండి. లేకుంటే పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే లేదు.
అంటూ ఘాట్ వ్యాకలు చేశారు సీనియర్ నాయకులు అయితే ఏంటి పార్టీలో ఉంటే ఉండండి లేదంటే పార్టీలో నుంచి వెళ్లిపోండి అంటూ కరీంపురం సర్పంచ్ ఘాటు వ్యాఖ్యలు వికారాబాద్ జిల్లాలో చర్చ నియామకంగా మారాయి….

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!