ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలి

ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలి

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు -ఎస్ ఐ నాగార్జున రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్ మార్చి 21, మహానంది:

ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలోని ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని ఎస్సై నాగార్జున రెడ్డి మంగళవారం అన్నారు. మహానంది పోలీస్ స్టేషన్లో చిరు వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలన్నారు. అధిక ధరలోకి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరలో నియంత్రణలో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!