కొమురంభీం జిల్లా (ఏబీజేఎఫ్) వైస్ ప్రెసిడెంట్ గా కే.సురేష్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ ఏబీజేఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కృష్ణపల్లిసురేష్ ను నియమిస్తూ సోమవారం సంస్థ చైర్మన్ రాజేష్ జిల్లా అధ్యక్షుడు జాడి దిలీప్ కుమార్ కి ఉత్తర్వులు జారీ చేస్తూ ఐడెంటిటీ కార్డును విడుదల చేశారు.అనంతరం వైస్ ప్రెసిడెంట్ కే. సురేష్ మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడికి అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ చైర్మన్ ఏబీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ సంస్థ పెద్దలకు యూనియన్ కి ఎల్లవేళలా అందుబాటులో ఋణపడి ఉంటానని అన్నారు. సంస్థ యూనియన్ కి ఎట్టిపరిస్థితుల్లోనూ చెడు పెరు తెబోనని నిబంధనలకు అనుకూలంగా తనయొక్క సంస్థ విధివిధానాలకు లోబడి ఉంటానని తెలిపారు.రోజురోజుకు జర్నలిస్టులు,మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని ఇది భావ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మీడియా పై దాడులను నియంత్రించేందుకు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షలు రూపాయల పథకంలో జర్నలిస్టులకు మొదట ప్రధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!