షాదీ ఖానాకు మోక్షం ఎప్పుడు

బీసీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు అయిన దివాన్ భాష కోమరోలు మండలం కొమరోలు బీసీ చైతన్య సమితి కార్యాలయంలో మాట్లాడుతు మండలం లో 8000 నుంచి 10000 ఓట్ బ్యాంక్ ఉన్న ముస్లింల కోసం గత ప్రభుత్వంలో షాదీ ఖానా ఫంక్షన్ హాల్ కు కొంత నిధులు ఏర్పాటు చేసి 70% వరకు చేయడం జరిగింది.
అయితే నిధులు లేఖ షాదీ ఖానా పనులు నిలిచిపోవడం జరిగింది కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని షాది ఖానా కు నిధులు కేటాయించి త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేయగలరని ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రకటనలో కోరడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య సమితి సభ్యులు సభ్యులు మరియు ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!