గిద్దలూరు మండలం గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని కుంట సమీపంలోని కరెంట్ ఆఫీస్ వద్దా రోడ్లపై మురుగునీరు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న మురుగునీరును తొలగించి సైడ్ కాలువ లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి అంటు వ్యాధులు ప్రబలకుండా చేయాలని ఆ ఏరియా ప్రజలు కోరుకుంటున్నారు