అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఎస్ రాయవరం టు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వద్ద ఈరోజు నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నందు హాజరైన గర్భిణీ స్త్రీలకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ భాగంగా అల్బెండజోల్ మాత్రలు మ్రింగించినట్లు అలాగే ఈ రోజు అన్ని గ్రామ సచివాలయం ల పరిధిలో గల గర్భిణీ స్త్రీలకు ఈ నులుపురుగుల నిర్మూలన మాత్రలు మింగించినట్లు తెలిపారు.