రోడ్డు వెయ్యాలని ధర్నాని మించిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది అంజన

వికారాబాద్ జిల్లా పరిధిలోని బంటు వారం మండలం మాద్వాపుర్ గ్రామం లో రోడ్ కోసం ధర్నా చేయడం జరిగింది మద్వాపుర్ నుంచి కోటపల్లి వరకు వెళ్ళాలంటే చాలా ఈబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము స్పందించి మా మధ్వపుర్ నుంచి కొటపల్లి వరకు రోడ్ వేయాలని గ్రామ ప్రజలు ధర్నా చేయడం జరిగింది ఇందులో వికారాబాద్ జిల్లా ఇంఛార్జి పెద్ది అంజయ్య గారు మరియు బంటారం మండల ప్రెసెడెంట్ సయ్యద్ బాబాగారు . నర్సింహులు . శ్రీశైలం .విజయకుమార్. రమేష్ . యాది .కోటపళ్లి సోషల్ మీడియా కన్వీనర్ ఉదయ్ . మరియు గ్రామ పెద్దలు యువకులు. నాయకులు కార్యకర్తలుఈ ధర్నా లో పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!