స్టూడియో10టీవీ ప్రతినిధి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో నివసిస్తున్న ఆశయ్య మాదిగ వారసుల ప్రభుత్వ యినం బలవతా భూమిని వారసులకు పట్టాల్లో విస్తీర్ణం తక్కువ వుండటంలో అదే తక్కువ విస్తీర్ణం ఉన్నా భూమిని చేస్తూ రాగా మిగతా భూమిని కొంతమంది అక్రమార్కులు భూ కబ్జా దారులు ఆక్రమించుకుని భూ కబ్జా దారులు అనుభవిస్తున్న క్రమంలో వారసులు తగిన సాక్ష్యాధారాలతో భూమిని స్వాధీనం చేసుకుని ట్రాక్టర్లు పెట్టుకుని దున్నుకోగా. భూ అక్రమ దారులు స్థానిక పోలీస్టేషన్ లో అక్రమంగా తమకు తెలిసిన లీడర్స్ ద్వారా ఎస్సైకి పిటిషన్ తో ఆశయ్య వారసులను పిలిపించడంతో.పోలీస్టేషన్ లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇంతటితో ఖేల్ కథం దుకాణం బంద్ తో ఎట్టకేలకు ఆశయ్య మాదిగ ప్రభుత్వం యినం బలవతా భూమి కథ కొలిక్కి వచ్చిందని వారసులు.నర్సయ్య నారాయణ గంగారాం,ఆశయ్య మనవళ్లు రాజేష్, ప్రకాష్,రవి,నామమాత్రంగా సర్వే చేస్తే సహించేది లేదని అన్నారు. భూమి విషయంలో ఎంతపెద్ద వారైనా ఆశయ్య మాదిగ వారసులకు అన్యాయం చేస్తే ప్రాణాలు ఇవ్వడానికి తియ్యడానికి తలలు తెగుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులకు భూముల విషయం అవసరం లేదని భయపెడితే భయపడే తమ బ్లెడ్ కాదని భూముల విషయం మండలం తహశీల్దార్ కీమాత్రనే హక్కులు ఉంటాయని వారు పేర్కొన్నారు.