క్రీడాలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఎమ్మెల్యే

స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ ఫిబ్రవరి 23

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం బెజ్జూర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక ఓపెన్ టు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దారుఢ్యానికి పనికొస్తాయని యువత పెడుదారిన పట్టకుండా క్రీడాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పంద్రం పుష్పలత,పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కురిసింగ ఓం ప్రకాష్,కోఆప్షన్ సభ్యులు బషారత్ ఖాన్, చింతలమానేపల్లి ఎం.పీ.పీ డబ్బుల నానయ్య, బెజ్జూర్ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా తెలంగాణ జావిద్, మర్తిడి ఎంపిటిసి గురజాల వెంకన్న, బెజ్జూర్ సర్పంచ్ కొట్రంగి శారద భీమన్న ,బారె గూడ సర్పంచ్ రేణిగుంట్ల సంతోష్, సుస్మీర్ సర్పంచ్ తొర్రెమ్ శంకర్, మూగవెల్లి సర్పంచ్ ఆలం మంగళ అనిల్, బెజ్జూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సిడం సకారం చింతల మానపల్లి పార్టీ అధ్యక్షులు డబ్బుల వెంకన్న, మాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొట్రంగి రామకృష్ణ, నాయకులు నికాడి బాపూరావు, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు దూపం శ్రీనివాస్, యువజన విభాగం మండల అధ్యక్షులు కొండ్ర నరేందర్ గౌడ్, నాయకులు తెలంగాణ జావిద్, సామల రాజన్న, జాహీద్ హుస్సేన్, ఎండియా జిమ్, నారాయణ, తొర్రెం జలపతి, నిర్వాహకులు రంగు సురేష్ గౌడ్, పూరం వైకుంఠం,ఎర్ర శ్రీకాంత్,నాన్న బోయిన భీమన్న, బొజ్జ శేఖర్, పొడిశం విజయ్ తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!