బడ్జెట్లో వికలాంగులు.. అనాధలకు దిక్కేది..?

బడ్జెట్లో వికలాంగులు.. అనాధలకు దిక్కేది..?

మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నోళ్ల అనంతయ్య మాదిగ

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు, అనాధలకు బడ్జెట్ కేటాయించలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు జవాబు చెప్పాలని మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నోళ్ల అనంతయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు వికలాంగుల మీద అనాధల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎన్నో ప్రగాల్బాలు పలికి, నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ వారిని అవమానించేటట్టు ఉందనడానికి బడ్జెట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. వారిపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఓట్ల కోసం వాళ్లను ఓటు బ్యాంకుగా వాడుకుని గాలికి వదిలేస్తున్న ప్రభుత్వం ఇక ఆటలు కొనసాగనివ్వమని రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!