రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామెల్
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే చేతుల మీదుగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు తీసుకున్న మద్దిశెట్టి సమేల్
ఫిబ్రవరి నెల మూడోవ తేది నాడు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రాందాస్ అతవాలే చేతుల మీదుగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లిమెంట్ ఇంఛార్జిగా మద్దిశెట్టి సామేలు భాద్యతలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జాతీయ రాష్ట్ర నాయకులకు జిల్లా మరియు మండల అధ్యక్ష కార్యదర్శులకి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ మద్దిశెట్టి సామేలు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ మెంబర్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ప్రభుదాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎండీ ఫయాజ్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా రాణి బీసీ సేన ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్ జనరల్ సెక్రెటరీ ప్రసాద్ సెక్రెటరీ గోరఖ్ గరిడేపల్లి రవి బానోత్ రవి కిన్నెర శేషు భూక్యా రవి మస్తాన్ ఈశం రవి సురే సీతారాములు నాగేశ్వరరావు రమేష్ ఈసమ్ నాగలక్ష్మి బానోత్ జ్యోతి ఊకే భవాని వజ్జా సీత యదలపల్లి మౌనిక బొర్రా నాగమనీ కొప్పుల నాగమణి అజ్మీరా విజయ సుర్ణపాక రాందోర బానోత్ బిక్షం కుమార స్వామి లకావత్ లలిత దారవత్ లక్ష్మి దారవత్ శారద కోడెం సీతాకుమారి కుదురుపాక నిర్మల తదితరులు పాల్గొన్నారు.