రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేత.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేత.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది,ఏమీ చేయలేని నిత్సాహయ స్థితిలో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన గంధం వెంకన్నను శుక్రవారం నిర్వహించిన గృహ సారధులు,కన్వీనర్లు కార్యక్రమం అనంతరం ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయముగా 20,000/- రూపాయలను ఆయనకు అందజేశారు.అలాగే వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు,డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు తన వంతు సహాయముగా 10000 /-రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగులు పడకు అధైర్య పడవద్దు అని తెలియజేసి వైఎస్ఆర్సిపి మీకు మీ కుటుంబానికి అండగా ఉంటుందని,ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయానికి మా వంతు కృషి చేసి,వికలాంగుల పెన్షన్ నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేస్తామని వారు తెలియజేశారు.వారివెంట రావులపాలెం హీరో హోండా షోరూం అధినేత కర్రి నాగిరెడ్డి,పెనికేరు గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు వనుం జార్జి బాబు, ఎనమదల వెంకట్రావు,జుత్తిగ చంద్రయ్య,జుత్తిగ వెంకట్రావు తదితరులు ఉన్నారు._*

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!