ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామపంచాయతీ నందు సర్పంచ్ మాచర్ల కుమారి అద్వర్యంలొ ఫ్రైడే హౌసింగ్ డే కార్యక్రమం స్థానిక గ్రామ సచివాలయం నందు నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జడ్పిటిసి సభ్యులు మాకం జాన్ పాల్ ఎంపీడీవో M. మరియదాసు పాల్గొన్నారు.MPDO మాట్లాడుతూ గ్రామంలో హౌసింగ్ లబ్ధిదారులందరూ గృహ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా జడ్పిటిసి సభ్యులు మాకం జాన్ పాల్ హౌసింగ్ ఏఈ APM కృపమ్మ అలాగే ఏపీఓ మోషే పంచాయతీ కార్యదర్శి ఎం బాలకృష్ణ హౌసింగ్ లబ్ధిదారులందరూ ప్రభుత్వం మంజూరు చేసిన రుణంతో పాటు.. స్వయం సహాయక రుణాలు తీసుకొని వెనువెంటనే గృహ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని అధికారులు. అందరూ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్.. వెల్ఫేర్ అసిస్టెంట్… ఇతర సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు