ప్రకాశం జిల్లా … స్టూడియో10టీవీ న్యూస్..
త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద 4 కోట్ల 70 లక్షల తో మార్కాపురం పట్టణానికి మంచినీళ్ళు అందించే నూతన పైపులైన్ కార్యక్రమానికి శంఖుస్థాపన చేసీనా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మార్కాపురం MLA నాగార్జున రెడ్డి. ఈ కార్యక్రమంలొ పాల్గొన్నవారు జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాచగొర్ల వెంకట సుశీల పిచ్చయ్య యాదవ్ మార్కాపురం మున్సిపల్ కమీషనర్, చైర్మన్ కృష్ణ, కౌన్సిలర్లు, YCP నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.