రాయలసీమకు న్యాయం జరగాలంటే.. న్యాయ రాజధాని కర్నూలు కావాలంటూ చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద గళమెత్తిన యువత
చంద్రగిరి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపు మేరకు భారీ ర్యాలీ, మానవహారంతో సంపూర్ణ మద్దతు తెలియజేసిన ప్రజానీకం.. శ్రీబాగ్ ఒడంబడిక తీర్మానం అమలు చేయాలని ప్రజల డిమాండ్ ఫ్లకార్డులు చేతబట్టి న్యాయ రాజధాని కోసం తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విద్యార్థులు కుల, మత, వర్గాలకు అతీతంగా సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన ప్రజలు..