వాల్మీకి బోయలకు వైఎస్ఆర్టిపి కన్వీనర్ రెహమాన్ మద్దత్తు

గద్వాల: గద్వాల పట్టణంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి అనే అంశంపై రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుపున ఆ పార్టీ కన్వీనర్ అతీక్ ఉర్ రహమాన్ మద్దత్తు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కో ఆర్డినేటర్ అతికూర్ రహమాన్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!