పైప్ లైన్ లీకేజ్
నది అగ్రహారం రోడ్లో కరెంట్ ఆఫీస్ ముందర శేషన్ గౌడ్ సమాధి కాంపౌండ్ ముందు పైప్ లైన్ లీకేజీ నీళ్లు కలుషితం అవుతున్నాయి ఈ లీకేజ్ వాటర్ మొత్తం ఆ కాంపౌండ్ మొత్తం నిండిపోయినాయి అందులో పందులు పశువులు సంచరిస్తూ ఆ ప్రాంతమంతా దుర్గంధం గా మారింది ఇట్టి నీళ్లు మరల తిరిగి ఆ పైపులోకి చేరుకొని కలుషితమై అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాయి కావున సంబంధిత అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ సరస్వతి రామన్ గౌడ్ గారు కోరుతున్నారు.