ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమెపల్లి గ్రామ సమీపంలో సంచరిస్తున్నా
11 అడుగుల భారీ కొండచిలువను రెస్కి చేసి పట్టుకున్న మల్లికార్జున. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు.* ఫారెస్ట్ స్నేక్ రెస్కివర్ మల్లికార్జున. దీనిని నల్లమల అడవిలో సురక్షితంగా వదిలేస్తానని తెలిపారు.