సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ:-ఎమ్మెల్యే:-వై. బాలనాగి రెడ్డి

స్టూడియో 10టీవీ, అక్టోబర్ మంత్రాలయం న్యూస్:-
సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై. బాలనాగిరెడ్డి అన్న గారు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో నియోజకవర్గానికి చెందిన 7 మంది కి రూ 2.12 లక్షలు మంజూరు అయ్యాయి. మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి,పీఎ వెంకట్రామి రెడ్డి తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!