వచ్చే వారం లో KTR ను కలవనున్న విజయవాడ నేతలు.
ఊహించని రీతి లో అనూహ్య స్పందన.
గులాబీ నేతల వైపు చూస్తున్న ఆంధ్ర వాసులు.
KTR తో భేటీ అనంతరం ఆంధ్ర లో బహిరంగ సభ ల పై దిశ నిర్ధేశం.
కులతత్వ, మాత తత్వ పార్టీ ల తో విసిగిపోయాము అంటూ ప్రత్యామ్న్యాయము కోసం చూస్తున్నాము అంటున్న పలు మాజీ నేతలు.
ఏ మేరకు ఆంధ్ర లో BRS పార్టీ ప్రభావం చూవుతుందో వేచి చూదాం.