తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బతుకమ్మలు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోలేదు.ఈసారి మాత్రం ఏ గ్రామంలో చూసినా సంబరాలు ఘనంగా సాగాయి ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే దసరా పండుగ రాగా అనుకున్న దానికంటే ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు వ్యాపారాలు చెబుతున్నారు.