షాద్ నగర్ పట్టణంలో స్థానిక యమ్మీ బేకరీ వద్దా తప్పిపోయిన చిన్నారి శ్వేతాక్షి జర్నలిస్ట్ మయాచారి ఫణి కుమార్ షాద్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అనంతరం ఎస్సై విజయ్ సమక్షంలో క్షేమంగా తన తాత ఇంటికి చేరింది. త్వరలోనే పాపను ఇంటికి చేర్చిన పోలీసులకు స్థానికులు అభినందనలు తెలిపారు.