ఆమె ప్రతీ రోజూ సెక్స్‌ చేస్తున్నాడనే !

ఉత్తరప్రదేశ్ లోని లక్నో కు చెందిన ధనంజయ్ కు ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. అనంతరం ఇంట్లోనే వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో ధనంజయ్ తమ్ముడు శివ బహదూర్, అన్న భార్యతో చనువు పెంచుకున్నాడు. కాగా, అప్పుడప్పుడు శివ ఆమెతో చనువుగా ఉన్న సమయంలో అన్న పలుసార్లు మందలించాడు.

ఇది ఇలా ఉండగా, అన్న మాటలను మాత్రం తమ్ముడు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అన్న, తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో తమ్ముడిని హత్య చేశాడు. ఈ నెల 10న తన తమ్ముడు నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా తన భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే అనుమానంతో అతనిని అంతమొందించానని అంగీకరించాడు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!