మెహదీపట్నం డిపోలో ఆర్టీసీ బస్ కండక్టర్ గా పని చేస్తున్న అహ్మద్
బస్సులో 6.4 అడుగుల ఎత్తే ఉండటంతో ఉద్యోగం చేయడంలో ఇబ్బంది
మెడ, వెన్ను నొప్పి వస్తోందని వాపోయిన కండక్టర్
అహ్మద్ పరిస్థితి సీఎం రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని సజ్జనార్ కు సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్..