స్టూడియో 10 టివి, ప్రతినిధి సిల్వర్ రాజేష్,మెదక్ జిల్లా: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్. పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక దరఖాస్తు వివరాలను తెలియజేస్తూ కొత్తపల్లి ప్రభు occ:vro నాగసాన్పల్లి ఇచ్చిన పిర్యాదు ను స్వీకరించి విచ్చరించగా దొంతినారాయణ S/o మల్లయ్య caste: ముధీరాజ్ గ్రామం: కిష్టరెడ్డిపేట్ మండలం : అమీనపూర్ అనే వ్యక్తి అదె గ్రామానికి చెందిన కోలన్ రామకృష్ణ s/o లింగయ్య మరియు కొమ్ము ప్రసాద్ s/o ఆంతయ్య కి కొంత డబ్బును అప్పుగా ఇచ్చేను. అడబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు ఏడుపాయాల దేవస్థానం వద్ద కు తీసుకొని వచ్చి దాసోజు ఫంక్షన్ హాల్ రేకుల షెడకు కొద్ది దూరంలో దొంతి నారాయణ అనే వ్యక్తిని కత్తితో గొంతు కోసి చంపిన ఘటనలో చట్ట ప్రకారం చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా అట్టి నేరాన్ని విచారించి పాపన్నపేట్ పోలీసు వారు కేసు నమోదు చేసి సాక్షాదారాలను కోర్ట్ కి నివేదించడమైనదని అన్నారు. పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన గౌరవనీయులైన జిల్లా Honble Principal District అండ్ సెషన్స్ జడ్జి పి.లక్ష్మీ శారద అట్టి నేరాన్ని ఇద్దరికీ జీవిత ఖైధు మరియు జరిమానా 15,000 రూపాయల జరిమానా విదించినారని అన్నారు.
నిందితుని వివరాలు
ఏ1:-కోలన్ రామకృష్ణ s/o లింగయ్య వయస్సు : 46 సంవత్సరాలు కులం : మాధిగ
R/o కిష్టరెడ్డిపేట్ మండలం: అమీనపూర్,ఏ2:- కొమ్ము ప్రసాద్
s/o ఆంతయ్య వయస్సు :34 సంవత్సరాలు R/o బిరంగూడ మండలం: అమీనపూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ ఫజల్ అహ్మెద్
Principal District అండ్ సెషన్స్ కోర్టు మెదక్
కేసువిచారణ అధికారులు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
పి.రాజశేఖర్ సి.ఐ ప్రస్తుత ఆఫీసర్ రాజాశేఖర్ రెడ్డి సి.ఐ మెదక్ రూరల్ కోర్ట్ లైజనింగ్ మరియు కానిస్టేబుళ్లు.
1).బి.విట్టల్ ఎస్.ఐ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్
2) రవీందర్ గౌడ్ PC 2653
కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన సిబ్బందిని ఈ సంధర్భంగా అభినందించారు.