స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గా సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పనిచేసి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా మాణిక్యం పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గృహ నిర్మాణశాఖ డిఈ యాదగిరి ఏఈ విద్యాసాగర్ వర్క్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఉన్నారు.