మెదక్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
మెదక్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతమైన వాతవరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.అదేవిధంగా 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.