కృషి విజ్ఞాన కేంద్రం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన ఏర్పాట్లు చురుకుగా సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అధికారులు ఆదేశించారు.*

స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సభా ప్రాంగణం మరియు ఎలిప్యాడ్ ను సేంద్రియ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయు స్థలాలను నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆర్ అండ్ బి ఈ ఈ సర్దార్ సింగ్ జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ సంబాజీ దత్తాత్రేయ నస్కర్ కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ రవి కుమార్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా సీటింగ్ ఏరియా సభా ప్రాంగణం ఏలిఫ్యాడ్ సేంద్రియ ఉత్పత్తులు ఎగ్జిబిషన్ తదితర ఏర్పాట్లపై ప్రణాళిక బద్ధంగా అధికారులకు తగు సూచనలు సలహాలు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సమయం దగ్గర పడుతున్నందున ఏర్పాటు చురుకుగా సాగాలని విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు ప్రభుత్వం తరఫున చేస్తున్న ఏర్పాటులపై ప్రణాళిక బద్ధంగా వివరించారు.కౌడిపల్లి మండలం రైతుల భూములలో ఎలిఫాడ్స్ ఏర్పాటు చేయుచున్న సందర్భంలో కార్యక్రమం అనంతరం.వారికి భూమిని వారికి అప్పజెప్పాలన్నారు.
సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలు వివరాలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ముఖ్య అతిథులను ఆకట్టుకునే విధంగా ఉండాలన్నారు.సేంద్రియ వ్యవసాయంపై 500 మంది రైతులు ఇతర రైతులు-300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!