స్టూడియో 10టీవీ న్యూస్ ప్రతినిధి సురేందర్ రిపోర్టార్ నవీపేట్ డిసెంబర్ :-11

నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండల్ :- దూపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సాయమ్మ అనే వృద్దురాలు తన కూతురు తో జీవనం సాగిస్తున్నారు. ఆ వృద్ధురాలు అనారోగ్య కారణంగా మరణించారు. వారిది నిరుపేద కుటుంబం అని తెలుసుకుని 8000 రూపాయలు అంత్యక్రియల కోసం మీ కోసం మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సాయిలు, విజయ్, మహేష్, సాయికుమార్, సతీష్, కుల పెద్దలు మరియు సంస్థ వ్యవస్థాపకులు రఘుపతి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!