జిల్లాలో పల్టీ కొట్టిన పరిపాలన..?

రేవంత్ రెడ్డి గారు మీరు కొడంగల్ కే ముఖ్యమంత్రి నా?

ముఖ్యమంత్రి మరియు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలపై తీవ్రమైన విమర్శలు చేసిన టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఉద్యమకారుడు శుభ ప్రద్ పటేల్ అదేవిధంగా విజయకుమార్ టైగర్ కృష్ణయ్య.

వికారాబాద్ జిల్లా కు రూపాయి ఇవ్వని ముఖ్యమంత్రి ఎందుకు.

ఒక కొడంగల్ కే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రియ.

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ స్థలంను వేరే చోటకు మార్చాలి.

నీవి రాడార్ స్టేషన్ ఏర్పాటు తో ప్రకృతి మరియు ప్రాణనష్టం జరుగుతుంది.

వికారాబాద్ కు రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

వికారాబాద్ తాండూర్ పరిగి లో కొత్త రోడ్లను మంజూరు చేయాలి.

వికారాబాద్ జిల్లా రోడ్ల దుస్థితి పూర్తిగా అధ్వానంగా నరకం చూపిస్తున్నాయి.

జిల్లాలో హాస్టల్స్ పరిస్థితి పూర్తిగా అద్వానంగా మారింది.

వికారాబాద్ కు గ్రామీణ విశ్వవిద్యాలయం మంజూరు చేయాలి.

వికారాబాద్ తాండూర్ పరిగి మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

వికారాబాద్ ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అభివృద్ధిపై శ్రద్ధ చూపాలి.

వికారాబాద్ తాండూర్ పరిగి ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావాలి.

దామగుండంలో నేవీ రాడారి స్టేషన్ తో మనుషులు పక్షులకు ప్రాణ నష్టం జరుగుతుంది.

నిధులన్నీ కొడంగల్ కే నా?

ఇంటిగ్రేటెడ్ గురుకుల లను వికారాబాద్ జిల్లా కేంద్రంలో పెట్టకుండా కొడంగల్ లో పెట్టడం ఏమిటి.

జిల్లాలో అభివృద్ధి కుంటుపడింది.

ఒకవేళ జిల్లా అభివృద్ధి కాకుంటే మరో ఉద్యోగానికి సిద్ధం అవుతాం.

అప్ప నుండి మన్నెగూడ వరకు ఫోర్ లైన్ రోడ్డు మంజూరు అయినప్పటికీ పనులు మొదలు కాకపోవడం ఏమిటి.

తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో 60 శాతం మందికి రైతునుమాఫీ జరగలేదు.

జిల్లా ఎమ్మెల్యేలు అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి వికారాబాద్ పై చిన్న చూపు చూడడం ఏమిటి.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!