కులవివక్షతతో… మాదిగ గోవిందమ్మ పై సామూహికదాడి చేసిన మహిళను మానవ హక్కుల వేదిక ఏపీ రాష్ట్ర అధ్యక్షులు యూజీ శ్రీనివాసులు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర బాబు, జిల్లా అధ్యక్షులు ఉరుకుందప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు తిక్కయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు తాస్లిమా, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న, మాల మహానాడు డివిజన్ నాయకులు బుడుమెద్దుల రవిచంద్ర, మాల మహానాడు తాలూకా అధ్యక్షులు ఎద్దుల. చెన్నయ్య, భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రసాద్, ఐఎఫ్ టీయూ రాష్ట్ర కార్యదర్శి నరసన్న, భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి. ఏసేబు, ఐఎఫ్ టీయూ జిల్లా కార్యదర్శి అనిఫ్, పిఓఎల్ జిల్లా కార్యదర్శి కే. చిన్న ప్రసాద్, పిడిఎస్ యూ రవి లు పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశం కు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని, మహాత్మా గాంధీ జాతిపిత అర్ద రాత్రి మహిళా తిరిగిన రోజు మనకు స్వాత్రంత్ర వచ్చినట్లు అని అన్నారు. కానీ ఎప్పటికి కుల వివక్షత చూడటం నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి.