సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది 31- ఆగస్ట్ 2024. మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం పాల్గొన్న కౌన్సిలర్లు అధికారులు మంచినీరు ప్రస్తుతం విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలపై వాడి వేడి చర్చ.
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ మరియు ప్రమాదాల నివారణ కోసం మెదక్ పట్టణ సీఐ దృష్టికి తీసుకెళ్లిన ప్రజా ప్రతినిధులు దానికి సంబంధించిన అవసరాలను ప్రజాప్రతినిధులు మీరే సమకూర్చుకోవాలని కనీసం 20 మంది పోలీసులతో రాత్రి వేళల్లో కస్తి కాస్తున్నామని ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దొంగతనాలు జరగకుండా చూస్తున్నామని మెదక్ సి.ఐ నాగరాజు తెలిపారు.