వికారాబాద్ మండల పరిధిలోని గోదాము గూడ గ్రామపంచాయతీలో మద్యపానం నిషేధం విధించాలని గ్రామపంచాయతీలో తీర్మానం చేసి మంగళవారం వికారాబాద్ జిల్లా అదన కలెక్టర్ లింగ నాయక్, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి కి ఎక్సైజ్ సూపర్డెంట్ కు గోధుమ గూడలో నాలుగు షాపులో అమ్ముతున్న అక్రమమత్యాన్ని నిషేధించాలని వినతి పత్రం ఇచ్చారు సందర్భంగా మాట్లాడుతూ గోధుమ గూడా పరిధిలో అనేక రీసార్ట్ లో ఉన్నందువలన గోధుమ గూడలో అక్రమ మధ్యము జోరుగా అమ్ముతున్నారు రిసార్ట్ కు వచ్చే వారి వలన అసాంఘిక కార్యక్రమాల పాలు జరుగుతున్నాయి కావున మహిళలు అభద్రత భావంగ భావించి గ్రామంలో మద్యం అమ్ముతున్నదాన్ని నిషేధించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారుఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి. సత్తయ్య గౌడ్. పెద్దింటి అంజయ్య తుకారం, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినతి పత్రం సమర్పించారు