నవీపేట్ లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యశాల ప్రారంభం

సురేందర్ నవీపేట్ రిపోర్టార్

స్టూడియో 10టీవీ ప్రతినిధి

తేదీ :27-8-2024

నవీపేట్ లో : బిజెపి సభ్యత్వ నమోదు కకార్యశాల ప్రారంభం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు మంగళవారం నవీపేట్ మండలంలో మండల అధ్యక్షులు ధ్యాగ సరిన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యాశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు మేకల సంతోష్ హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యుద్ధ పత్రిక నిర్వహించాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!