ఫసియోద్ధిన్ కుటుంభాన్ని ఆదుకుంటాం.
- పిల్లల పేరా ఫిక్స్ 25 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్
- నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
మెదక్ నియోజక వర్గం చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఫసియోద్ధిన్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంభాన్ని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫసియోద్దిన్ కుటుంభాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారి పిల్లల పేరా 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తానని హామినిచ్చారు.