నల్లమలలో విహారానికి నెలపాటు విరామం

నల్లమల

అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విహార ప్రదేశాలను నెల రోజుల పాటు మూత వేయనున్నట్లు దోర్నాల అటవీ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు మంగళవారం తెలిపారు. పెద్ద దోర్నాల-శ్రీశైలం రహదారిలో తుమ్మలబైలు సమీపంలో ఉన్న జంగిల్ సఫా రిని ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. వర్షాకాలంతో పాటు పులుల ఏకాంతానికి భంగం కలగకుండా ఉండేందుకు పర్యాటకులు ఆ ప్రదేశాల్లో సంచరించకుండా నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇష్టకామే శ్వరిదేవి ఆలయ ప్రాంతంలోనూ నిషేధం ఉంటుందన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!